05-12-2025 01:09:14 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గ్రామ పంచాయతీ 3వ వార్డు అభ్యర్థిగా మాలోతు సక్రు (చంటి)నాయక్ శుక్రవారం భీల్యానాయక్ తండా క్లస్టర్ లో గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.