calender_icon.png 3 August, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

06-12-2024 12:09:06 AM

కామారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌కు చెందిన పవన్‌కుమార్(42) కామారెడ్డి జిల్లా కే్ంర దంలోని కేపీఆర్ కాలనీలో ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని ఇల్లు కొన్నాడు. ప్రైవేటు వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేశాడు. అయితే అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.