8 May, 2026 | 11:41 AM

యువకుడి హత్యపై నిరసనలు.. ప్రేమించిన పాపానికి హత్య

08-05-2026 10:37 AM

హైదరాబాద్: సీతాఫల్ మండిలో యువతి ఇంటిముందు యావన్ బంధువుల ధర్నాకు దిగారు. యావన్ కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. యావన్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువుల ధర్నా చేస్తున్నారు. యువతి ఇంటిముందు నిరసనకు వెళ్తున్న బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ చిలుకలగూడలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు యావన్ అనే యువకుడిని అర్ధరాత్రి కత్తులతో పొడిచి చంపారు. ప్రేమ వ్యవహారమే యావన్ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. సీతాఫల్ మండిలో యువతి ఇంటిముందు