17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి నాలుగు రోజుల జైలు

28-03-2025 01:07 AM

కల్వకుర్తి మార్చి 27 : తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కల్వకుర్తి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్దండ ఎస్త్స్ర కురుమూర్తి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 19న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో కల్వకుర్తి ప్రాంతం లోని భగత్ సింగ్ కాలనీకి చెందిన ఇస్లావత్ శీను తాగి వాహన నడుపుతూ పోలీసులకు చెప్పాడు.

అతనికి పరీక్షలు జరిపి కోర్టులో హాజరపరచగా కల్వకుర్తి కోర్టు నాలుగు రోజుల జైలు శిక్షణ విధిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపద్దని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి పొందాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.