2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

నిజామాబాద్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా "మానస" ఏకగ్రీవ ఎన్నిక.

11-03-2026 09:28 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్లపల్లి మానస రాజుగౌడ్. ఈ సందర్భంగా మనస మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.