యోగ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం.
21-06-2026 12:09 PM
బోథ్,(విజయక్రాంతి): యోగ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగ శిక్షకులు కుమ్మరి పోసెట్టి పేర్కొన్నారు. యోగా దినోత్సవం అని పురస్కరించుకొని ఆదివారం డిఫెన్స్ అకాడమీ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పార్టీలు ప్రసాద్ శివయ్య సతీష్ శ్రీకాంత్ సచిన్ రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగ శిక్షకులు మాట్లాడుతూ... భారత దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలను గుర్తు చేసేలా ఉందన్నారు.యోగ భారతదేశము నుండి ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని పేర్కొన్నారు.






