calender_icon.png 18 June, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల కోట అబూజ్‌మడ్

22-05-2025 01:41:07 AM

అబూజ్‌మడ్ అనేది గోవా రాష్ట్రం కంటే పెద్ద సర్వే చేయని ప్రాంతం. ఎక్కువ భాగం నారాయణపూర్‌లో ఉన్నప్పటికీ, ఇది బీజాపూర్, దంతెవాడ, కాంకర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించి ఉంది. అదనపు డైరెక్టర్ జనరల్(నక్సల్ ఆపరేషన్స్) వివేకానంద సిన్హా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..అబూజ్‌మడ్ మావోయిస్టులకు బలమైన కోటగా ఉందని, భద్రతకు భరోసాలేని ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం తమకు పెద్ద సవాల్‌గా నిలిచిందని అన్నారు. మండుతున్న ఎండల మధ్య కొండలు, ఎత్తుపల్లాల భూభాగంలో భారీ ఆపరేషన్ నిర్వహించామన్నారు.