24 March, 2026 | 11:17 AM

వాల్మికీ వెంకన్న సన్నిధిలో 51 జంటకు సాముహిక వివాహం

18-05-2024 01:01 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలోని వాల్మికీ వెంకటేశ్వరస్వామి కొండపల్లి సాయిగోపాల్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈసందర్బంగా 51 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి దేవరాజరామానుజచార్యులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.