సత్తుపల్లిలో మట్టా ఆరోగ్యం జయంతి
18-05-2026 02:19 AM
సత్తుపల్లి. మే 17 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాతృమూర్తి డాక్టర్ మట్టా ఆరోగ్యం జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా, కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






