20 June, 2026 | 4:22 PM

Breaking News

ఇల్లందు–భూపాలపల్లికి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం   •   కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి   •   గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •  

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

11-11-2025 07:49 PM

పీసీసీ డిలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు

కోదాడ: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కోదాడ డివిజన్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బాజాన్ ఆధ్వర్యంలో భారత రత్న స్వతంత్ర సమర యోధుడు తొలి విద్య శాఖ మంత్రి, మౌలానా అబుల్ కాలం అజాద్ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సాగర్ ఎడమ కాల్వ మాజీ అధ్యక్షులు లక్ష్మి నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథలాయా చెర్మన్ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడారు.

ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ బషీర్, మాజీ జడ్పీటీసీ అల్తాఫ్ హుసేన్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు అశోక్ కోదాడ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి కోటేశ్వరరావు ముస్లిం మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ అలీ భాయ్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఖాసీం భాయ్ జిల్లా మైనార్టీ నాయకులు జాహర్ నజీర్ దదవాలి షఫీ హమ్మద్ రఫీ మొలాలి బాగ్దాద్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.