21 April, 2026 | 1:45 PM

పీసీసీ చీఫ్‌ను కలిసిన మేయర్

31-05-2025 12:00 AM

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను శుక్రవారం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మర్యదపూర్వకంగా కలిశారు. కాంగ్రె స్ డీలిమిటేషన్ కమిటీలో సభ్యురాలి గా అవకాశం కలిపిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామకా నికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు.