20-08-2025 12:35:52 AM
నారాయణపేట. ఆగస్టు 19(విజయక్రాంతి) : హోదాలో నేను.. పనిలో నువ్వు అనే కథనం పా ఠకులకు తెలిసిందే దీనికి జిల్లా భూసర్వే అధికారి రామానుజం గిరిధర్ విజయక్రాంతి ప్రతినిధి తో మాట్లాడుతూ జిల్లా లో 69జీవో క్రింద పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ,
సర్వే పనులు జరుగున్నందున జిల్లాలో 13మండలాలకు గాను 8 మండలాల్లో సర్వే అధికారుల కొరత ఉండటంతో, దీంట్లో భాగంగానే భూ భారతి పథకంలో కొత్త సర్వేయర్ ల శిక్షణలో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉండటంతో రిటైర్డ్ డి ఐ వేదగిరి సేవలు తీసుకోవటం జరిగింది అని తెలిపారు.