17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు

28-06-2025 12:00 AM

నిర్మల్, జూన్ 27 (విజయక్రాంతి): జిల్లా లో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ  అప్రమత్తంగా ఉండి వ్యాధుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా.ఆయేషా నసిరిమాఖాన్ అన్నారు.

శుక్రవారం నిర్మల్‌లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణపై తీసుకుంటున్న కార్యక్రమం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.