12 July, 2026 | 2:25 AM

ఎస్‌ఐఆర్‌ను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

12-07-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూలై 11 (విజయక్రాంతి ): రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగం గా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ 4వ ఫేస్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్  ప్రక్రియను ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి శనివారం పరిశీలించారు.