12 July, 2026 | 2:23 AM

నేడు టీడీపీ ప్రజాపథం పిలుపు

12-07-2026 12:00 AM

వల్లారపు శ్రీనివాస్ కుమార్

సికింద్రాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీని తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న తెలుగుదేశం  ప్రజాపథం కార్యక్రమం నేడు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ ని యోజకవర్గం భౌధ్దనగర్ డివిజన్‌లోని పార్సీగుట్ట చౌరస్తా వద్ద నిర్వహించనున్నారు. ప్రజాపథం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులైన తప్పక హాజరయి విజయవంతం చేయాలని తెలుగుదేశం నగర పార్టీ సికింద్రాబాద్ నియో జకవర్గం ఇంచార్జి వల్లారపు శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు.