calender_icon.png 4 July, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ స్టేట్‌చీఫ్‌ను కలిసిన మేడ్చల్ నేతలు

04-07-2025 12:50:07 AM

మేడ్చల్ అర్బన్, జూలై 3: బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడిగా తాజాగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావును గురువారం మే డ్చల్ బీజేపీ శ్రేణులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి జ్ఞా పికను  అందజేశారు. వారిలో బీజేపీ జి ల్లా నాయకులు జగన్ గౌడ్,ఎల్లంపేట్ ము న్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు ఎక్కలదేవి శ్రీశై లం యాదవ్,బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి,నాయకులు మహేష్,గౌలికర్ మహేష్ లు ఉన్నారు.