13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరించిన మల్లారెడ్డి

09-01-2026 01:58 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medchal MLA Chamakura Mallareddy) విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, విజయ క్రాంతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం. హనుమంత రెడ్డి, రిపోర్టర్లు దేవేందర్ రెడ్డి, భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు ఆకిటి నవీన్ రెడ్డి, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.