17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నేడు కోరుట్లకు మంత్రి అడ్లూరి

28-06-2025 12:00 AM

జగిత్యాల, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం కోరుట్ల నియోజకవర్గానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల సె గ్మెంట్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆహ్వానం మేరకు మంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ కోరుట్ల అధ్యక్షులు తిరుమల గంగాధర్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.

కోరుట్ల జి.ఎస్.గార్డెన్లో శనివారం జరిగే సన్మాన సభలో, పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి పాల్గొంటారన్నారు. కోరుట్ల ప్రాంత ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనిగంగాధర్‌కోరారు.