19 June, 2026 | 2:21 AM

ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

19-06-2026 12:21 AM

సత్తుపల్లి జూన్ 18 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లూరు మండలంకు చెందిన చుండ్రుపట్ల గ్రామం లక్ష్మీపురం గ్రామం. మరియు రఘునాథపాలెంకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పట్టాలు అందించిన. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.