calender_icon.png 22 November, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల

22-11-2025 04:13:19 PM

కరీంనగర్,(విజయక్రాంతి): గరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన  60 మందికి 15 లక్షల 6 వేల రూపాయల విలువ గల ఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.