10 May, 2026 | 11:50 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మహర్షి భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం

27-11-2024 12:34 PM

పటాన్ చెరు, (విజయక్రాంతి) : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహర్షి భగీరథుని విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. రూ.3.50 లక్షల సొంత నిధులతో మహర్షి భగీరథుని విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేయించారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మహర్షి భగీరధుని గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజశేఖర్, గ్రామ పెద్దలు,  ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.