10 May, 2026 | 10:38 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సేవా అధ్యక్షురాలిని సన్మానించిన సేవా సభ్యులు

27-11-2024 12:36 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా సేవా సమితి అధ్వర్యంలో సేవా అధ్యక్షురాలు  నిమ్మి ఆనంద్ ను మంగళవారం రాత్రి జేకే కాలనీ లోని సి.ఇ.ఆర్ క్లబ్ లో  ఇల్లందు ఏరియా సేవా సమితి సభ్యులు మరియు శిక్షకులు ఘనంగా సన్మానిoచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లందు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ, యువకులకు, ఉద్యోగుల కుటుంబాల మహిళలకు స్వయం ఉపాధి పొందాలని అదే విధంగా మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు ఎంతో కృషి చేసారు.

అదే విధంగా వారు ఇల్లందు ఏరియా చుట్టూ పక్కలో ఉన్ననిరుద్యోగ యువతి యువకులకు అదే విధంగా ఉద్యోగుల కుటుంబాల మహిళలకు  స్వయం ఉపాధి పొందేలా కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో  నిమ్మి ఆనంద్,  జాన్ ఆనంద్ లు  ప్రత్యేక చొరవతో టైలరింగ్, మగ్గం, బ్యూటిషన్  కోర్సుల కొరకు కావలసినటువంటి నూతన మిషనరీ, ముడి సరుకులను  వారికి సకాలంలో అందించి సుమారు 175 మందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణను అందరు సద్వినియోగం చేసుకొని, శిక్షణ  అనంతరం అందరు స్వయం ఉపాది పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిజియం పర్సనల్ జివి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి స్వరూప్, సేవా జాయింట్