2 June, 2026 | 1:34 AM

అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

02-06-2026 01:02 AM

సత్తుపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): సత్తుపల్లి మున్సిపాలిటీలోని నూతన అంబేద్కర్ భవనం మరియు వేంసూర్ రోడ్ లోని దోబీ ఘాట్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన... సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్  మట్టా రాగమయి దయానంద్  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్  మట్టా దయానంద్  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్ నరసింహ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమలపాషా సత్తుపల్లి ఏఎంసీ. చైర్మన్ దోమ ఆనంద్ సత్తుపల్లి మున్సిపల్ అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.