17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

24-02-2026 01:45 AM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుండి మార్చి ఒకటో తారీకు వరకు జరుగుతాయని ఈ బ్రహ్మోత్సవాల వేడుకలకు  హాజరు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పావని దంపతులకు చైర్మన్ పల్లా మురళీధర్, ఆలయ అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమారు లు ఆహ్వాన పత్రికను అందజేశారు, తప్పకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే విజయరమణారావు చెప్పారని వారు తెలిపారు.