13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

మూడేళ్ళల్లో పార్టీలకతీతంగా అభివృద్ధి వైపే మా అడుగులు.!

16-02-2026 01:34 PM

ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మూడేళ్లలో పార్టీలకతీతంగా అభివృద్ధే మా లక్ష్యమని కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం మీడియా ముందు చెప్పారు.

అనంతరం మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకుంటామని అన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.