22 April, 2026 | 7:08 PM

Breaking News

జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •   గ్రామాల్లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలి   •   బెల్లంపల్లిలో సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలి   •   ఎక్కడి బస్సులు అక్కడే.. రోడ్లెక్కని ఆర్టీసీ బస్సులు   •  

శ్రీనివాస టెక్సటైల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

22-12-2025 11:00 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని నూతనంగా ఏర్పాటైన శ్రీనివాస టెక్సటైల్స్ షో రూమ్ ఉప్పల్ శాసనసభ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం  నిర్వాహలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికలాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు  శ్రీనివాస్ శర్మ  గ్రేట్ హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి జెన్ శేఖర్ పాల్గొన్నారు.