calender_icon.png 23 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

23-12-2025 12:00:00 AM

రేగోడు, డిసెంబర్ 22 : మండల కేంద్రమైన రేగోడులోని పోలీస్ స్టేషన్ ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చారు అనంతరం పోలీస్ స్టేషన్ లోని గదులను పోలీసుల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సీఐ కృష్ణమూర్తి, అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి, ఎస్‌ఐ పోచయ్య సిబ్బంది పాల్గొన్నారు.