22-12-2025 11:00:56 PM
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని నూతనంగా ఏర్పాటైన శ్రీనివాస టెక్సటైల్స్ షో రూమ్ ఉప్పల్ శాసనసభ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికలాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ గ్రేట్ హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి జెన్ శేఖర్ పాల్గొన్నారు.