12 April, 2026 | 10:53 AM

ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే మాధవరం

14-02-2026 12:00 AM

కూకట్‌పల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) :  ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు కూకట్‌పల్లి  దేవి నగర్ పోచమ్మ టెంపుల్ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్ గౌడ్, సంతోష్ , ప్రభాకర్ గౌడ్, చిన్న తులసి,అశోక్  తదితరులు పాల్గొన్నారు.

మహారాజ్ జీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

ఫతే నగర్ డివిజన్, ఐ.జి.పురం లో శ్రీ గురురవిదాస్ మహారాజ్ జీ జయంతి కార్యకమం లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పండాల సతీష్ గౌడ్ , బిక్షపతి, సురేష్ యాదవ్, కార్యకర్తలు, నాయకులూ తదితరులు పాల్గొన్నారు.