3 July, 2026 | 10:07 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

13-05-2026 03:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపకరణాలను అందించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు మొత్తం 208 మంది విద్యార్థులకు వివిధ ఉపకారణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.