calender_icon.png 24 September, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాల మున్సిపాలిటీకి నిధులు మంజురు చేపించిన ఎమ్మెల్యే పల్లా

24-09-2025 07:05:40 PM

చేర్యాల: జనగామ శాసనసభ్యులు డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషితో చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ 15 కోట్ల నిధులు మంజూరు చేయించిన సందర్భంగా చేర్యాల పట్టణ కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిశేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.