9 May, 2026 | 9:52 AM

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే

30-06-2025 03:04 AM

పటాన్చెరు, జూన్ 29 : ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెం టు సభ్యులు రఘునందన్ రావును పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరా మర్శించారు. ఆదివారం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఎంపీ రఘునందన్ రావును పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరితగతిన కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.