12-11-2025 05:24:04 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): హైదరాబాద్ పట్టణంలోని కొండాపూర్ తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్ లో తుంగతుర్తి మండలం సంగెం గ్రామ సీనియర్ నాయకులు నల్లు లక్ష్మినరసింహ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా .గాదరి కిశోర్ కుమార్. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.