11 August, 2026 | 1:52 AM

వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

11-08-2026 12:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి : నాగార్జునసాగర్ కృష్ణానది తీరంలో వరుణయగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, డాక్టర్ భూక్యా మురళి నాయక్ పాల్గొన్నారు.