25 July, 2026 | 10:45 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఫోటో వైరల్

27-06-2024 11:04 AM

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు కలిశారో.. ఎందుకు కలిశారో.. ఏమో ఎవరికీ తెలియదు.. కానీ మాట మాత్రం చెప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలయిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే చోట కూర్చొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.