వివేక్ ను కలిసిన ఎమ్మెల్సీ
18-06-2025 12:26 PM
శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
కుమ్రం భీం అసిఫాబాద్(విజయక్రాంతి): రాష్ట్ర కార్మిక ,ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్(Minister Vivek Venkataswamy)ను బుధవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ,డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.




