20 March, 2026 | 2:08 AM

హుస్సేన్ నాయక్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ

20-03-2026 12:46 AM

మహబూబాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): పితృవియోగానికి గురైన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు గురువారం పరామర్శించారు. మచ్చర్లకు చేరుకున్న ఎమ్మెల్సీ దివంగత లచ్చ నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే బీజేపీ ఎడ్ల అశోక్ రెడ్డి , వివిధ పార్టీల నాయకులు కూడా హుస్సేన్ నాయక్ ను పరామర్శించారు.