calender_icon.png 5 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్ జీ స్వదేశీ మంత్రం

05-10-2025 12:00:00 AM

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్వదేశీ మంత్రాన్ని పఠించడం ఆసక్తిని రేపింది. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా నాగ్‌పూర్ సభలో తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు.ట్రంప్ సుంకాల యుద్ధం వేళ మోహన్ జీ అందరూ స్వదేశీ వస్తువులపై మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.