calender_icon.png 5 October, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయహో తిలక్ వర్మ

05-10-2025 12:00:00 AM

ఆసియా కప్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్ గెలవడంలో మనోడిదే కీలకపాత్ర. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అజేయ అర్ధసెంచరీతో జట్టు విజయానికి బాటలు వేశాడు.  పాక్ ఆటగాళ్లు  కవ్వింపు చర్యలకు దిగినా ఏకాగ్రత  కోల్పోలేదు. అందుకే అతని ఆటతీరుకు జయహో అనకుండా ఉండలేం.