24 May, 2026 | 9:45 PM

ఇటలీ సముద్రంలో మునిగిన నౌక లో మోర్గాన్ స్టాన్లీ చైర్మన్

20-08-2024 02:59 PM

సిసిలీ: ఇటలీలోని సిసిలీ ద్వీపం వద్ద సముద్రంలో ప్రమాదం మోర్గాన్ అండ్ స్టాన్లీ ఇంటర్నేషనల్ బ్యాంక్ చెయిర్మెన్ జొనాథన్ బ్లూమర్  ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో క్లిఫ్ ఫోర్డ్ చాన్స్ లాయర్ క్రిస్ మార్విల్లో కూడా గల్లంతయ్యారని ఈ విలాసవంతమైన యాచింగ్ నౌక లో మరో ఆరుగురు  ఇప్పటికే బ్రిటన్ కు చెందిన టెక్ దిగ్గజ సంస్థ అటానమీ కార్పొరేషన్ ను వ్యవస్థాపకుడు మైక్ లించ్ మధ్య దరా సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే.   ఓడ లో వంటలు చేసే కుక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిసిలీ సివిల్ ప్రొటెక్షన్ ధృవీకరించింది. ఇటాలియన్ మంగళవారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ తిరిగి ప్రారంభించినట్లు ఇటాలియన్ మీడియా పేర్కొంది.