22 June, 2026 | 7:46 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

తల్లి, కొడుకు హత్య!

01-02-2026 03:19 AM
  1. ఉరేసుకుని తాను ఆత్మహత్య
  2. సిద్దిపేట జిల్లా వడ్లూరులో ఘటన

బెజ్జంకి, జనవరి 31: కన్నతల్లిని, కుమారుడిని అత్యంత కిరాతకంగా చంపిన వ్యక్తి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని వడ్లూరు శనివారం చోటుచేసుకుంది. వడ్లూరుకు చెందిన జక్కని సత్తయ్య తన తల్లి శారద, కొడుకు సురేష్‌ను హత్య చేసి అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య జరిగే సమయంలో మృతుడి భార్య ఇంట్లో లేనట్టు సమాచారం. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.