calender_icon.png 15 August, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

15-08-2025 12:27:19 PM

కొండాపూర్: గర్భిణి ఓకే ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district) కేంద్రంలో గురువారం ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన మాచేపల్లి సభా, సమీయుద్దీన్ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలకు ఒకే కాన్పులో జన్మించినారు. గత కొన్ని రోజుల నుంచి హైద్రాబాద్‌లో హైదర్‌గూడలోని ప్రైవేట్ హాస్పిటల్ ఫెర్నాండెజ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్కసారిగా బుధవారం రాత్రి సుమారు 10 గంటలకు ఆరోగ్యం బాగాలేనందున హైద్రాబాద్ లోని ఫెర్నాండెజ్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

మార్గమధ్యలో నొప్పులు బాగా వచ్చినందున సంగారెడ్డిలోని సన్రైస్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.గర్భిణి ఓకే ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన మాచేపల్లి సభా, సమీయుద్దీన్ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలకు ఒకే కాన్పులో జన్మించినారు. గత కొన్ని రోజుల నుంచి హైద్రాబాద్‌లో హైదర్‌గూడలోని ప్రైవేట్ హాస్పిటల్ ఫెర్నాండెజ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్కసారిగా బుధవారం రాత్రి సుమారు 10 గంటలకు ఆరోగ్యం బాగాలేనందున హైద్రాబాద్ లోని ఫెర్నాండెజ్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మార్గమధ్యలో నొప్పులు బాగా వచ్చినందున సంగారెడ్డిలోని సన్రైస్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.