28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

అమ్మ జోలపాట

10-05-2026 12:00 AM

నన్ను మైమరపించిన 

మొదటి సంగీతం -

అమ్మ జోలపాట

అమ్మకాకలుండదు

బిడ్డలు తింటే చాలు

కడుపు నిండుతుంది

అమ్మ ఓ కన్నీటి పద్యం -

సిరా నాన్నిచ్చిందే

అమ్మ 

ప్రేమెప్పటికీ మారదు -

పిల్లలే మారుతారు

ఈనాటి మా వెలుగంతా

అమ్మ తోమిన ఆనాటి 

అంట్ల మెరుపే

 చిత్తలూరి