15 June, 2026 | 3:02 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల ధర్నా

30-12-2025 02:06 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బైంసా మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవా రం సిఐటియు మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలో వేతనాలు పెంచిన బైంసా మున్సిపల్ లో వేతనాలు పెంచడం లేదని వేదానాల కోసం ఆం దోళన నిర్వహిస్తే పనిలో నుంచి తీసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జెసికి అం దజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ మున్సిపల్ కార్మికులు ఆరిఫ్ బాయి వినోద్ సుశీల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.