9 May, 2026 | 8:31 PM

నూతన సీఐకి మున్నూరుకాపు యువజన విభాగం సన్మానం

09-05-2026 07:28 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ జగడం నరేష్ ని మున్నూరుకాపు యువజన విభాగం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదాం కృష్ణ, ముదాం సురేష్, దొబ్బి సిద్దారములు, రంజిత్, అశోక్, రాము, శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.