26 March, 2026 | 12:24 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

కోరుట్లలో యువకుడి హత్య

16-10-2024 12:49 AM

కోరుట్ల, అక్టోబర్ 15: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డు కు చెందిన బోయిని సాగర్(33) అ లియాస్ మంచోడు, అలియాస్ క ళ్యాణ్ అనే యువకుడిపై సోమవార ం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి, చంపేశారు. ఘట న స్థలాన్ని కోరుట్ల సీఐ సురేష్‌బాబు, ఎస్సై శ్రీకాంత్ పరిశీలిం చారు. హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.