12 March, 2026 | 5:04 PM

మాగీ కాంగ్రెస్ అభ్యర్థిగా నాగలక్ష్మి..

02-12-2025 06:45 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.