17 April, 2026 | 2:04 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ పాలన

26-06-2025 12:00 AM

నిర్మల్, జూన్ 25(విజయక్రాంతి):దేశం లో ప్రధాని నరేంద్ర మోదీ పాలన వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.

దేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ప్రకటించిన ఎమర్జెన్సీ పాలనకు వల్ల ఎందరో అమా యకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మోదీ 11 ఏళ్ల పాలన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంగ ప్ప జిల్లా నాయకులు  భూమయ్య రావుల రామనాథ్ అంజుకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.