30 August, 2026 | 10:53 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నాటుసారా, బెల్లం, పటిక పట్టివేత

09-12-2024 07:43 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టెయిన్ పరిధిలోని ఇల్లందు మండలం, ముకందాపురం గ్రామంలో మాసబత్తిని వెంకటరమణ అనే వ్యక్తి  ఇంట్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నాటుసారాయి తయారికి ఉపయోగించే బెల్లం వంద కిలోలు, పటిక ఐదు కిలోలు, నాటు సారాయి ఐదు లీటర్ల ఒక క్యాను లభించిందని తెలిపారు. వాటిని స్వాధీన పరుచుకొని, నాటునాంరాయి అమ్మటం, రవాణా చేయటం చట్టరిత్యా నేరమని తెలిపి, సదరు వ్యక్తిపై కేసు నమెందు చేసి, అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడులలో పాల్గొన్న ఎస్సై ఎల్.అచ్చారావు, సిబ్బంది రవిబాబు, యాకూబ్ పాషా, బాబా, మల్లికార్జున, నరసింహచారి, తుల్సియా, నర్శిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.