15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజల మనసు గెలిచిన ఎన్‌సీ సంతోష్

09-02-2026 01:16 AM

బీఆర్‌ఎస్ వైపే ఎర్రవల్లి, సింగారం మొగ్గు 

గజ్వేల్, ఫిబ్రవరి 8: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులోని సింగారం, ఎర్రవల్లి గ్రామస్థులంతా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్‌సి సంతోష్ వైపే  మొగ్గు చూపుతున్నారు. గ్రామంలో ఇంటింటా బిఆర్‌ఎస్ ప్ర చారంలో కౌన్సిలర్ అభ్యర్థి సంతోష్‌ను ఆడపడుచులంతా దీవిస్తున్నారు. స్వయంగా గ్రా మ మహిళలే సంతోష్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తూ గెలిపించాలని కోరడం గమనార్హం.

ఎన్నికల ప్రచారానికి ముందే గ్రా మంలో అన్ని వర్గాల ప్రజలకు తన సేవలు అందించిన సంతోష్ కౌన్సిలర్ గా గెలిస్తే తమకు అభివృద్ధిలో, సమస్యల పరిష్కారంలోనూ  అండగా ఉంటారని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఎన్సీ సంతోష్ ను తమలో ఒకడిగా భావిస్తూ అండగా నిలుస్తున్నారు. ఏడవ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి సంతోష్ విజ యం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.